Header Banner

పిల్లల చదువు ఖర్చా! తల్లిదండ్రుల వైద్యం! ఆర్థికంగా కుంగిపోతున్న శాండ్విచ్ జెనరేషన్!

  Mon Feb 24, 2025 21:03        Others

శాండ్విచ్ జెనరేషన్ అనేది 35 నుండి 54 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని సూచిస్తుంది. వీరు ఒకవైపు పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయాల్సి ఉంటే, మరోవైపు తల్లిదండ్రుల వైద్యం, జీవన వ్యయాలను చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ భారాలు, ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ బాధ్యతలు కలగలిపి ఈ వయస్సు వారిని శారీరక, మానసికంగా నలిగించే పరిస్థితి ఉంచుతున్నాయి. సంపాదన ఎంత ఉన్నా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పొదుపు చేయడం చాలా మందికి కష్టమవుతోంది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

Edelweiss Life Insurance, YouGov సంస్థలు కలిపి భారత్‌లో 4,000 మందికి నిర్వహించిన సర్వే ప్రకారం, శాండ్విచ్ తరానికి చెందిన 60 శాతం మంది భవిష్యత్తు ఆర్థిక భద్రత గురించి భయపడుతున్నారు. ఎంత ఆదా చేసినా, పెట్టుబడి పెట్టినా భవిష్యత్తు కోసం సరిపోదని భావిస్తున్నారు. పిల్లల చదువు, కుటుంబ ఆరోగ్య ఖర్చులు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ వంటి బాధ్యతల మధ్య ఆర్థిక నిలవు పెద్ద సవాల్‌గా మారుతోంది.

అలాగే, సర్వేలో 50 శాతం మంది తమ దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడైనా అయిపోతుందేమో అనే ఆందోళనతో జీవిస్తున్నారని వెల్లడైంది. ఈ తరానికి ఆదాయ, ఖర్చుల మధ్య సమతుల్యత సాధించడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిలో ఆర్థిక ప్రణాళిక, భద్రతా ఇన్సూరెన్స్‌లు, పెట్టుబడులు వంటి చర్యలు కొంత ఊరట ఇస్తాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #childreneducation #parentsmedical #medcalexpenses #financialburden